Anasuya Bharadwaj : హాట్ యాంకర్‌గా పాపులర్ అయిన అనసూయ `జబర్దస్త్` షోకి హోస్ట్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ షో కోసం ఫోటో షూట్ చేస్తూ అభిమానులకు ప్రతి వారం గ్లామర్ విందుని వడ్డిస్తుంది. తాజాగా బ్లూ గౌన్‌లో హోయలు పోయింది. వయ్యారాలు ఒలకబోస్తూ కిర్రాక్ పోజులిచ్చింది రంగమ్మత్త.
బ్లూ గౌన్‌లో అనసూయ హోయలు
బ్లూ గౌన్‌లో అనసూయ హోయలు