Bhanu Sri : బిగ్ బాస్ ఫేమ్, నటి భాను శ్రీ (Bhanu Sri) చీరకడితే కుర్రాళ్ల గుండెలు గల్లంతు కావాల్సిందే. ఇటీవల వరుసగా మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తున్న భానుశ్రీ.. తాజాగా శారీలో నాజుకు అందాలతో ఆకట్టుకుంటోంది.(photos credit goes to instagram.com/iam_bhanusri/)