Mawa Bro Lyrics -Telugudunia

Mawa Bro Lyrics – Das Ka Dhamki | Ram Miriyala


సంధామామా రావే అంటే వచ్చిందా
రాలే… రాలే…
బంతిపూలు తెమ్మంటే తెచ్చా
తేలే… తేలే…
మైసూర్ బజ్జిలో మైసూర్ ఉంటాడు
చల్లే… చల్లే…
ఇన్‌స్టాలో కష్టాలు చూపిస్తారా…
నిజమే… నిజమే…

పైకి నువ్వు చూసేదొకటి
లోపల ఇంకోటీ… గోవిందా…
జిందగిని ఆడో ఈడో
ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో
అంధులో నీతోనే
ఓక ఐటెం సాంగ్ ని
పాడిస్తుంటాడు బ్రో

జిందగీ అంతే… అంతే…
అంతే… అంతే… అంతే… మావా బ్రో
జీవితం అంతలోనే… లోపల…
ఇంతే… ఇంతే…ఇంతే…మావా బ్రో

సంధామామా రావే అంటే వచ్చిందా
రాలే… రాలే…
బంతిపూలు తెమ్మంటే తెచ్చా

వొంటిలో ఫుల్లు షుగరున్నోడు
స్వీట్ షాపులో కూసునట్టు
అన్నీ ఉంటాయ్ అందెటట్టు
ఏది కాదు నీది ఒట్టు
మండి ఉంటార్రు నీకు సుత్తు
రోజు ఫంక్షన్ యే జరిగినట్టు
సేవలెన్నైనా చేసి పెట్టు
వల్ల తిట్లే నీకు గిఫ్ట్

కథ కాదు… హీరో లా…
అయిపోతు బతికేస్తుంటావ్
మావా బ్రో జరా తైరో మావా బ్రో
జోకర్ లా నిన్ను వాడేసుకుంటూ
కొట్టేస్తారో చూపించు…

అంతే… అంతే… అంతే…
అంతే… అంతే… మావా బ్రో
జీవితం అంత లోపల… లోపల… లోపల…
ఇంతే… ఇంతే… అమ్మా బ్రదర్

జిందగీ అంతే… అంతే… అంతే…
అంతే… అంతే… మావా బ్రో
జీవితం అంత లోపల… లోపల… లోపల…
ఇంతే… ఇంతే… మావా బ్రో