TS High Court : అంబులెన్స్‌లు ఆపే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదు – హైకోర్టు
TS High Court : సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు అంబులెన్స్‌లను అడ్డుకోవటంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. అంబులెన్స్‌లను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. అంబులెన్స్‌లు ఆపే అధికారం…