Ananya Nagalla

Ananya Nagalla  : తెలంగాణకు చెందిన అనన్య నాగళ్ల యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో పలు విభాగాల్లో ట్రైనింగ్ తీసుకుంది. ఆ సమయంలోనే ‘షాదీ’ అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఈ ఫిల్మ్‌లో ఆమె చేసిన నటన అదుర్స్ అనిపించింది. ఫలితంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తద్వారా ఉత్తమ నటిగా అవార్డులనూ అందుకుంది. దీంతో గ్రాండ్ ఎంట్రీని అందుకుందామె.

Telugudunia

మల్లేశం’ మూవీ తర్వాత అనన్య నాగళ్ల పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగిపోయింది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’లో అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రలో నటించింది. ఇనోసెంట్ యాక్టింగ్‌తో ఈ పాత్రకు పూర్తిగా న్యాయం చేసిందీ అమ్మాయి.

Also Read : తెలుగందం తేజస్వి మదివాడ హాట్ ఫొటోస్

Telugudunia

అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది అనన్య నాగళ్ల. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలతో షాకిచ్చింది. ఈ అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్లీవేజ్ షో చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో వీటికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఇవన్నీ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Also Read : సురేఖా వాణి తీన్మార్ స్టెప్పులు.. వీడియో వైరల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *