Bhumika Chawla Swimsuit

Bhumika : పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది టాలెంటెడ్ బ్యూటీ భూమిక చావ్లా. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. తద్వారా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. ఇక, ఈ మధ్యనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భూమిక.. తాజాగా స్మిమ్‌సూట్‌తో దిగిన ఫొటోను షేర్ చేసింది.

Bhumika Chawla Swimsuit

Also Read : జాతిరత్నాలు చిట్టి … సెక్సీ లుక్స్ అంటే ఇలా ఉండాలి !

వివాహం తర్వాత భూమిక చావ్లా సినిమాలకు దూరమైంది. ఒకవేళ అవకాశాలు వచ్చినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి మిగిలిన భాషల్లో అడపాదడపా సినిమాలు చేసింది.దాదాపు అన్ని సినిమాల్లో భూమిక చావ్లా సంప్రదాయమైన పాత్రల్లోనే కనిపించింది. అందుకే ఆమెకు కూడా గ్లామరస్ పాత్రల కంటే ఇవే ఎక్కువగా వచ్చాయి. కానీ, ఇటీవల ఈ సీనియర్ నటి సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ షాకిస్తోంది.

Bhumika Chawla Swimsuit

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే భూమిక చావ్లా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బ్లాక్ స్విమ్‌సూట్ ధరించి స్మిమ్మింగ్ పూల్‌లో జకలాడుతోంది. ఇక, తడిసిన బట్టల్లో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Also Read : గ్లామర్ డోస్ పెంచే పాత్రలో రకుల్ ప్రీత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *