Janhvi Kapoor

Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటో షాట్స్ అభిమానులకు షాక్ ఇస్తూనే ఉంది. మొదట్లో ఆమె అందంపై నటనపై అనేక రకాల విమర్శలు వచ్చాయి. కానీ మెల్లగా ఆ కామెంట్స్ ను కూడా అమ్మడు తగ్గించుకుంటోంది. ఇక ఘాటైన ఫొటోలతో అమ్మడు నేటితరం స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇస్తోంది.

Also Read : తెలుగందం తేజస్వి మదివాడ హాట్ ఫొటోస్

శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందే జాన్వీ కపూర్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆమెను పెద్ద సినిమాతో లాంచ్ చేయకుండా ఒక సింపుల్ లవ్ స్టొరీతోనే పరిచయం చేశారు. మొదటి సినిమా ధడఖ్ రిలీజ్ కు ముందు ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

Janhvi Kapoor

మొదట్లో జాన్వీ అందంపై ట్రోలింగ్స్ ఒక రేంజ్ లో వచ్చాయి. ఇక ఆ ట్రోలింగ్స్ కు ఎప్పటికప్పుడు అమ్మడు తన అందంతో సమాధానం చెబుతూనే ఉంది. రీసెంట్ గా ఆమె అందాల పొగరును మరోసారి ఘాటుగా ప్రజెంట్ చేసింది. ట్రెడిషనల్ డ్రెస్ లోనే కనిపిస్తూ పైట లేకుండా క్లివేజ్ షోతో షాక్ ఇచ్చింది.

Janhvi Kapoor

ఇక మరొక ఫొటోలో అయితే ఏకంగా తొడలు చూపిస్తూ డస్కీ బ్యూటీగా దర్శనమిచ్చింది. ప్రస్తుతం జాన్వీ వయసు 24 ఏళ్ళు మాత్రమే. కానీ ఇప్పటికే ఈ బ్యూటీ బికినీ నుంచి అన్ని రకాల డ్రెస్ లలో అందాలను అరబోసింది. ఇక ఇప్పుడు ఇలా లెగ్స్ అందాలను ప్రజెంట్ చేయడంతో బికినీలో కనిపించిన దానికంటే ఘాటుగా ఉందని ఫాలోవర్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : స్మిమ్మింగ్ పూల్‌లో భూమిక అందాలు కనువిందు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *