Kiara Advani 

Kiara Advani  : కియారా అద్వానీ మరోసారి తన అందచందాలతో రచ్చ చేసింది. ఓ వైపు ముంబైని వర్షాలు ముంచెత్తుండగా.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ బికినీలో గ్లామర్‌తో సునామీ సృష్టించే ప్రయత్నం చేసింది.ఇటీవల మాల్దీవులకు వెళ్లిన సమయంలో సముద్ర తీరంలో పింక్ కలర్ బికినీలో కియారా మరింత గ్లామర్‌గా కనిపించారు. అర్దనగ్నంగా అందాల అరబోతకు పాల్పడిన ఆమె ఆ వీడియోలో మరింత సెక్సీగా కనిపించారు. ఆ సందర్భంగా దిగిన సెల్పీలతో వీడియోను రూపొందించారు.

https://www.instagram.com/p/CP7YLnonCrw/

కియారా అద్వానీ షేర్ చేసిన వీడియోను నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. సాధారణ జనమే కాకుండా ఆలియాభట్, అమితాబ్ మనవరాలు నవ్య నందా నవేలీ కూడా కామెంట్లు, ఎమోజీలతో హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : మీనా 44 ఏళ్ళ వయసులో కూడా చంపేస్తున్నారు

kiara advani bikini photo

 

కియారా అద్వానీ షేర్ చేసిన వీడియోకు భారీగా లైకుల వచ్చాయి. హీరోయిన్ కీర్తీ సురేష్‌తోపాటు దాదాపు 11 లక్షల మంది లైక్ కొట్టారు. నెటిజన్లు భారీగా లవ్ సింబల్స్, ఫైర్ సింబల్స్ పెట్టి.. హాట్.. సెక్సీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పలువురు నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు చేస్తూ కనిపించారు.

Also Read : ఫ్యాన్స్ లో వేడి పెంచేస్తోన్న జాన్వీ కపూర్ అందాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *