nithya menon glamorous looks - telugudunia

Nithya Menon : నిత్య మీనన్ మొదటిసారి గ్లామర్ విషయంలో అమ్మడు ఇప్పుడు సరికొత్తగా దర్శనమిచ్చింది.వలం నటిగానే కాకుండా గాయనిగా కూడా ఈ బ్యూటీ అందరికి సుపరిచితమే. నానితో నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నిత్య మీనన్ ఆ సినిమాలో గాయానిగా కూడా అందరి మనసును దోచేసింది. మొదటి సినిమానే బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించడంతో ఆ తరువాత గ్యాప్ లేకుండా ఛాన్సులు వచ్చాయి.

నిత్య మీనన్ (Nithya Menon)సెలెక్ట్ చేసుకునే పాత్రలు ప్రయోగాత్మకంగా ఉంటాయి. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. చేసేది చిన్న పాత్ర అయినా సరే కథలో చాలా కీలకమై ఉండాలని అనుకుంటుంది. ప్రేక్షకులకు కూడా అలా ఉంటేనే నటిగా గౌరవంగా ఉంటుందని నిత్యా చాలా ఇంటర్వ్యూలలో తెలిపింది.

telugudunia.in

ఇక ప్రస్తుతం సినిమాలు తక్కువగానే చేస్తున్నప్పటికి నిత్య మీనన్ రేంజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇటీవల ఆమె కాస్త గ్లామర్ టచ్ ఇచ్చి స్టిల్ ఇచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెల్లని డ్రెస్ లో కాస్త ఎద అందాలను సరికొత్తగా ప్రజెంట్ చేస్తూ చిరునవ్వును జోడిచింది. ఇక ఆ స్టిల్స్ పై కుర్రాళ్ళు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : పొట్టి బట్టల్లో జాన్వీ కపూర్ అందాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *