Pragya Jaiswal Hot Pics Goes Viral

క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రగ్యా జైస్వాల్. అంతకు ముందు తెలుగులో ఓ చిత్రాన్ని చేసినా కూడా అంతగా గుర్తింపు రాలేదు. కంచె చిత్రంలో హీరోయిన్ చేసినప్రగ్యా టాలీవుడ్ మొత్తాన్ని ఆకర్షించింది. అందం, ప్రతిభా ఉన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. అది లేదంటే ఏది ఉన్నా.. ఎంత ఉన్నా ఫలితం ఉండదు. దానికి ఉదాహరణే ఈ ప్రగ్యా జైస్వాల్. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలను చూస్తే షాక్ అవ్వాల్సిందే.

Also Read: రష్మిక మందన్న లేటెస్ట్ ఫొటోస్

ప్రగ్యా జైస్వాల్ అందమే కాకుండా అభినయంతో ఆకట్టుకొన్నారు. కంచె, ఓ నమశ్శివాయ చిత్రాల్లో మంచి పాత్రలతో మెప్పించింది. అంతేకాకుండా గుంటురోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాల్లో అందాలతో గ్లామర్ పంట పడించింది. ఇక జయ జానకీ నాయక స్పెషల్ ఎంట్రీతో అదరగొట్టింది.

Also Read: దేవదాసి నాగరత్తమ్మ కథతో…సమంత

అయితే ప్రగ్యా జైస్వాల్ వెండితెరపై అంతగా రచ్చ చేయకపోయినా.. సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటుంది. స్విమ్ సూట్, బికినీ, బీచ్‌లు అంటూ హాట్ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: యాంకర్ శ్రీముఖి గ్లామర్ షో