Pragya Jaiswal

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రగ్యా జైస్వాల్. అంతకు ముందు ఓ సినిమాను చేసినా కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది. అలా కంచె సినిమాయే ప్రగ్యాకు రీ ఎంట్రీలా అయిపోయింది. అయితే కంచె సినిమాకు ఎంత మంచిపేరు వచ్చిందో ప్రగ్యాకు కూడా అంతే మంచి పేరు వచ్చింది. ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి.

Also Read: అందాల ముద్దుగుమ్మ ఈషా రెబ్బా లేటెస్ట్ పిక్స్

కంచె సినిమా హిట్ అయిన తరువాత మంచి అవకాశాలే వచ్చాయి. ఓం నమో వెంకటేశాయలో అతిథి పాత్ర, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర ఇలా ఏ ఒక్కటి తన సినీ కెరీర్‌ను నిలబెట్టలేకపోయాయి. ప్రగ్యాకు సినిమాల పరంగా ఎలాంటి లక్ కలిసిరాలేదు.

వెండితెరపై ప్రగ్యా జైస్వాల్ మెరవక పోయినా సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో ప్రగ్యా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గత కొన్ని రోజులుగా ప్రగ్యా హాట్ ఫోటోలతో దాడి చేస్తూనే ఉంటుంది. తాజాగా షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. బ్లాక్ అండ్ వైట్ తన అందాలను ప్రదర్శించి ప్రగ్యా జైస్వాల్. హాట్ క్లీవేజ్ షోతో మత్తెక్కించే చూపులతో ప్రగ్యా జైస్వాల్ మంట పెడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లందరూ ప్రగ్యా లుక్కుకు పిచ్చెక్కిపోతోన్నారు. హాట్ హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *