Raashi Khanna Pics

రాశీ ఖన్నాప్రస్తుతం హాట్ హాట్ ఫోటోలు భిన్న భంగిమలతో ఫోటో షూట్లు చేసి నానా రచ్చ చేసింది. మత్స్య కన్యలా దుస్తులు ధరించి క్లీవేజ్, థైస్ షో చేసి నెటిజన్ల గుండెల్లో మంట పెట్టింది. అవి ఇంకా చల్లారకముందే.. మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇవి మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. అందులో హాట్ హాట్‌గా అందాలన ఆరబోస్తే ఇందులో మాత్రం అందాలను కప్పేసింది. లంగావోణిలో దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

సినిమాలు హిట్లు ఫట్లు అయ్యాయా? అన్న మాట లేకుండా రాశీ ఖన్నా క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. మధ్యలో కాస్త స్లో అయినా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ చిత్రంతో రాశీ ఖన్నా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. చివరగా ప్రతిరోజూ పండగే, వెంకీమామ చిత్రాలతో గోల్డెన్ హ్యాండ్‌గా మారింది.

మామూలుగా రాశీ ఖన్నా వెండితెరపైన అంతగా అందాలను ఆరబోయదు. మంచి హోమ్లీ పాత్రల్లోనే కనిపించింది. అయితే సోషల్ మీడియాలోనూ అలానే ఉండేది. ఎక్స్‌పోజింగ్ చేసే దుస్తులను కూడా ధరించదు. కానీ ఈ మధ్య మాత్రం రాశీ ఖన్నా రూట్ మార్చినట్టు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *