samantha share photos viral

Samantha : సమంత రోజుకో సెక్సీ ఫోటోతో పిచ్చెక్కిస్తుంది. పెళ్ళి కాని అమ్మడు తరహాలో తన హాట్‌ అందాలతో రెచ్చిపోతుంది. మ్యారేజ్‌ చేసుకున్నా కూడా ఏమాత్రం తగ్గడం లేదు సరికదా మరింతగా రెచ్చిపోతుంది. తాజాగా మ‌రోసారి కూడా కాస్త హాట్ హాట్‌గానే అందాల‌ను ఆర‌బోసింది అక్కినేని కోడ‌లు. కాస్త ప‌ద్ద‌తిగా క‌నిపిస్తూనే కావాల్సిన అందాల‌ను కెమెరా ముందు ప‌రిచేసింది ఈ బ్యూటీ. ఈమె తెగింపు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆ మ‌ధ్య నాగ‌చైత‌న్య‌తో క‌లిసి టూర్ వెళ్లిన‌పుడు ఏకంగా బికినీలో క‌నిపించింది. అదేంట‌ని అడిగితే అంతా నా యిష్టం అనేసింది. ఆ తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి త‌ర్వాత కొన్ని రోజులుగా ప‌ద్ద‌తిగా క‌నిపించింది స‌మంత‌. ఎక్క‌డికి వ‌చ్చినా కూడా ప‌ద్ద‌తిగానే వ‌చ్చింది కూడా. కోడ‌లు హోదాలో నిండా క‌ప్పుకుని చాలా ట్రెడీష‌న‌ల్‌గా ఉంది. సినిమాల్లో కూడా ఇలాగే ఉంది. కానీ ఫోటోషూట్స్ విషయానికి వచ్చేసరికి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటుంది. ఇది చూసి అభిమానులు కూడా షాక్ ఉన్నారు. ఎందుకో తెలియదు ఈ మధ్య ఉన్నట్లుండి గేర్స్ మార్చేసింది సమంత. నాణేనికి రెండో వైపు ఇంకా అలాగే ఉంద‌ని మ‌రోసారి ప్రూవ్ చేసింది. హాట్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది ఈ బ్యూటీ.

Also Read: సింగర్ సునీత పెళ్లి తేదీ ఫిక్స్‌

సమంత రోజుకో సెక్సీ ఫోటోని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఈ అమ్మడు బనియన్‌ ముడేసి రెండు చేతులు పైకెత్తి మత్తెక్కించే చూపులతో హోయల్‌ పోయింది. స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతుంది.

ఇదిలా ఉంటే ఇటీవల పంచుకున్న సాకి పేరుతో ఓ లేడీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వేర్‌ని నిర్వహిస్తుంది. ఆ డిజైన్స్ ని కూడా పరిచయం చేస్తుంది సమంత.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసినిమాకి కమిట్‌ అయ్యిందట. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న `శాకుంతలం` చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం గుణశేఖర్‌ ఆమెని సంప్రదించారట.

పెళ్లికి ముందు ఎలా ఉన్నా ప‌ర్లేదు కానీ పెళ్లి త‌ర్వాత కూడా ఇలా రెచ్చిపోతే అక్కినేని కోడ‌లు రెచ్చిపోయింది అంటారు కానీ స‌మంత రెచ్చిపోయిందనరు. మ‌రి ఈ చిన్న లాజిక్ ఎక్క‌డ మిస్ అవుతుందో స‌మంత‌ అంటూ అడుగుతున్నారు నెటిజన్లు. ఎంతైనా త‌న‌కు ఉండాల‌నిపించిన‌ట్లే ఉంటాను.. ఈ విష‌యంలో ఎవ‌రి స‌ల‌హాలు అవ‌స‌రం లేదు అంటుంది స్యామ్. తాజాగా స‌మంత కొత్త ఫోటోలు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నాయి. ఈమె ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Also Read: అల్లు అర్జున్ నాకు సైట్ కొట్టేవాడు.. వనితా విజయ్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *