Samantha

సమంత అక్కినేని.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది. అన్నింటికి మించి ఈమె వర్కవుట్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అభిమానులకు. దానికితోడు మధ్యలో అప్పుడప్పుడూ సూపర్ ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంది. తాజాగా మాల్దీవ్స్ వెళ్లి చైతూతో పాటు ఫుల్ ఎంజాయ్ చేసింది ఈ భామ.అయితే త‌న భ‌ర్త‌తో క‌లిసి విహార‌యాత్ర‌కు వెళ్ళిన‌ప్పుడు మాత్రం అందాల ఆర‌బోత‌కు ప‌ని చెబుతుంది.నవంబ‌ర్ 23న చైతూ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా క్రేజీ క‌పుల్ మాల్దీవుల‌లోని ఐలాండ్‌కు వెళ్ళారు. అక్క‌డి అందాల‌ని ఆస్వాదిస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేస్తున్నారు.

స‌మంత క్లీవేజ్ షో.. షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

చై బ‌ర్త్ డే సంద‌ర్భంగా క్రెషా తన భర్త వన్రాజ్‌ జావేరిల జంట‌ బబుల్‌ బాత్‌టబ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు . ఇందులో చై ని ఎంజాయ్ చేయ‌మ‌ని క్రెషా చెప్ప‌గా, అందుకు భిన్నంగా స‌మంత బ‌బుల్ బాత్ ట‌బ్ లో కూర్చొని సెల్పీ ఫోటో దిగి దానిని క్రెషాకు ట్యాగ్ చేసింది. అయితే బాత్ ట‌బులో స‌మంత క్లీవేజ్ షో ఫ్యాన్స్ గుండెల‌లో రైళ్లు ప‌రిగెతిస్తుంది. ప్ర‌స్తుతం సామ్ .. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమాతో పాటు సామ్ జామ్ షో, ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *