sri rapaka hike remuneration

నగ్నం సినిమాతో హాట్ అవతారమెత్తిన శ్రీ రాపాక వరుసగా అలాంటి సినిమాలే చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంటోంది. శ్రీ రాపాక ‘నగ్నం’ సినిమాలో హాట్‌ హాట్ భంగిమలు చూపిస్తూ కుర్రకారుకు సెగలు రేపిన శ్రీ.. ఆ ఇమేజ్‌తోనూ ఇండస్ట్రీలో రాణించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మత్తెక్కించే కళ్లు, ఆకర్షించే శరీర సౌష్ఠవంతో శృంగార తార ఇమేజ్‌ కోసం తాపత్రయపడుతోంది. తొలి సినిమాతోనే తన అందాలన్నీ బయటపెట్టేసిన శ్రీ రాపాకకు ఇప్పుడు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. దీంతో ఆ అమ్మడు రేటు పెంచేసినట్లు తెలుస్తోంది.

నగ్నం సినిమాకు సంబంధించి ఆమె రోజుకు రూ.1-2 లక్షల వరకు రెమ్యునరేషన్‌ ఇచ్చారట. ప్రస్తుతం ఆమె ‘ద లస్ట్’ అనే వెబ్‌ సిరీస్‌‌లో నటిస్తోంది. ఇటీవలే రిలీజైన టీజర్‌ శ్రీ తన హొయలన్నీ ఒలకబోస్తూ ఆకట్టుకుంది. టీజరే ఈ రేంజ్‌లో ఉంటూ ఇక అసలు కంటెంట్‌ ఎలా ఉంటుందోనని వీక్షకులు ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు ఆమె మరో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 1990 కాలంలో జరిగిన ఓ ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘కాత్యాయని’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Shree Rapaka Hot Photos from Naked Nanga Nagnam Movie

 

శ్రీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పేశారట. హాట్‌ హాట్‌గా క‌నిపించేందుకు ఆమె ఎలాంటి అభ్యంత‌రాలు పెట్టక‌పోవ‌డంతో రూ.10లక్షలైనా ఇచ్చేందుకు నిర్మాతలు సై అంటున్నారట. మొత్తానికి వర్మ ‘నగ్నం’ సినిమా శ్రీకి బాగానే కలిసొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *