tejaswi hot photos viral

తేజస్వీ మడివాడ సోషల్ మీడియాలో పుట్టించే హీట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఆఫర్స్ లేకపోయినా.. బుల్లతెరపై ఎలాంటి ఛాన్సులు రాకపోయినా ఆమె పాపులార్టీ రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. ఆమె చేసే ఫోటో షూట్లతో నెటిజన్లకు మతి పోతుంటుంది. తాజాగా ఈ మధ్య తేజస్వీ నిత్యం వార్తల్లోనే ఉంటుంది. కమిట్‌మెంట్ సినిమా ప్రమోషన్ కోసం తేజస్వీ బాగానే ముందుకు వస్తోంది.కమిట్‌మెంట్ సినిమా టీజర్ లాంచ్‌లో తేజస్వీ చేసి ఎద అందాల రచ్చ, మాట్లాడిన మాటలు ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. మామూలుగా హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేసే తేజస్వీ.. ప్రతీ రోజూ ఏదో ఒక ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Also Read: అమ్రిన్‌ ఖురేషి.. హైదరాబాద్‌ టు ముంబయ్‌!

మైకం తెప్పించేలా చూపుల వల వేస్తూ ఉన్న తేజస్వీని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తేజస్వీ మత్తెక్కించే చూపులకు, ఎద అందాల గాలానికి కుర్రకారు చిక్కుకుని గిలాగిలా కొట్టేసుకుంటున్నారు. ప్రస్తుతం తేజస్వీ షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో కాకరేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *