varsha bollamma gets more offers in tollywood

స‌మంత-శ‌ర్వానంద్ కాంబోలో వ‌చ్చిన జాను చిత్రంలో ట్రైనీ ఫొటోగ్రాఫ‌ర్ గా సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసింది క‌న్నడ భామ వ‌ర్ష బొల్ల‌మ్మ‌. ఆ తర్వాత సోలో హీరోయిన్ గా చూసీ చూడంగానే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే ఇటీవ‌లే రిలీజైన మిడిల్‌క్లాస్ మెలోడీస్ సినిమా వ‌ర్ష‌కు మంచి బ్రేక్ నిచ్చింది. ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ చిత్రం విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందుతుంది.

Also Read: మూడో సారి గర్భం దాల్చాలని ఉంది.. అనసూయ

ఈ సినిమా అందించిన విజ‌యంతో వ‌రుస ఆఫ‌ర్లు వ‌ర్ష ముందు క్యూ క‌డుతున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం ఈ భామ రాజ్ త‌రుణ్ హీరోగా న‌టిస్తోన్న స్టాండ్ అప్ రాహుల్ మూవీలో యాక్ట్‌చేస్తోంది. దీంతోపాటు మ‌రికొన్ని చిత్రాల‌కు కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వర్గాల టాక్‌. రానున్న కాలంలో వ‌ర్ష మ‌రిన్ని సినిమాల్లో క‌నిపించ‌నుంద‌న్న‌మాట‌.

Also Read: సింగర్‌ సునీత రెండో పెళ్ళి చేసుకోబోతుందా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *