World Vegetarian Day

ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది రకుల్. ఇప్పుడు కూడా మరింత సన్నబడి పూర్తి క్లీవేజ్ షోతో అందాలన్నీ వడ్డనకు పెట్టింది రకుల్. టాలీవుడ్ అగ్ర హీరోయిన్స్‌లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ వర్కవుట్స్, ఫిట్‌నెస్‌లు, సోషల్ యాక్టివిటీస్ అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే.

ఈ రోజు ప్రపంచ శాఖాహార దినోత్సవం. ఈ సందర్భంగా శాఖాహార ప్రియులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే శాఖాహారమే శరీరానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. ఆ కోవలో ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ శాఖాహారం గురించి తన అభిప్రాయాన్ని ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించింది. “ఓ శాఖాహారిగా నేను తినడానికి చాలానే ఉన్నాయి. శాఖాహారం అంటే కేవలం ఆకుకూరలు మాత్రమే తినడం కాదు. శాఖాహారం అనేది ఓ జీవన విధానం. అంతే తప్ప ఇదేదో పిచ్చో, లేక డైటో కాదు. కొంత పప్పు, ఓ రొటీ, కాస్త కూర.. ప్రపంచ శాఖాహార దినోత్సవం” అంటూ శాఖాహారంపై తన ప్రేమను వ్యక్తం చేసింది రకుల్‌ . ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్‌గా క్రిష్‌ దర్శక నిర్మాణంలో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి నటించిందీ అమ్మడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *