gold price

బంగారం ధరలు వరుసగా ఏడోరోజు దిగొచ్చాయి. వెండి ధరలు మాత్రం నేడు పుంజుకున్నాయి. హైదరాబాద్‌విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.390 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,660కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.290 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,190 అయింది.న ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గాయి. రూ.490 మేర ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,380 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,850కి చేరింది.  Also Read: మీరా చోప్రా క్యూట్ ఫోటోలు

Gold Price 11 August: Gold Price Falls to Rs 53,459 Per 10 Gram

బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా తగ్గుతున్న వెండి ధరలు నేడు భారీగా పెరిగాయి. తాజాగా రూ.1980 మేర ధర పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.67,530 అయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర ఉంటుంది.

Also Read:వలస జీవులు తిరిగి నగర బాట