Avika Gor

Avika Gor : అవికా గోర్‌(Avika Gor) గ్లామర్‌ షో విషయంలో తనకు ఎలాంటి బ్రేకుల్లేవని చాటుకుంటుంది. మొదట్లో కాస్త ట్రెడిషనల్‌గానే కనిపించిన ఈ అమ్మడు ఇటీవల మాత్రం రెచ్చిపోతుంది. తను పెట్టుకున్న నిబంధనలు బ్రేక్‌ చేస్తూ అందాల విందుకి తెరలేపుతుంది. కొద్ది కొద్దిగా డోస్‌ పెంచుతూ దుమారం రేపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *