Sadaa-Telugudunia

Sadaa :  బ్యూటిఫుల్ హీరోయిన్ సదా..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపైన ‘జయం’ చిత్రంతో సదా పర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుంటుంది.ఇకపోతే ఈ భామ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయారు. సదా బహుశా తన గ్లామర్ ను నెట్టింట పంచేందుకు సిద్ధమయినట్లుంది.

Sadaa-Telugudunia

Sadaa-Telugudunia

Sadaa-Telugudunia

Sadaa-Telugudunia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *