Samantha

Samantha  : తాజాగా సమంత షేర్ చేస్తున్న పిక్స్ చూస్తే అభిమానులు ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. అంతలా సమంత గ్లామర్ హీట్ పెంచేసింది. సమంత తాజాగా బార్బేరి ఫ్యాషన్ సంస్థ కోసం ఫోటో షూట్ చేసింది. మతిపోగోట్టే అందం, స్టైల్ తో సమంత కిల్లింగ్ లుక్స్ లో కనిపిస్తోంది.

Samantha

Samantha

Samantha

Samantha

Samantha