anchor manjusha beautiful pics

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ ‘రాఖీ’ సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అడపా దడపా.. కొన్ని సినిమాల్లో నటించినా.. యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకుంది మంజూష.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *