anupama parameswaran

అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. ఈ మధ్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ. ప్రస్తుతం అనుపమకు అవకాశాలు పెద్దగా లేవు. దీంతో కాస్తా హీట్ పెంచింది. అందులో భాగంగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది.

Also Read: బిగ్ బాస్ దివి వాద్త్యా లేటెస్ట్ ఫొటోస్

(Photo : Instagram)

 

    Also Read: సురేఖ వాణి లేటెస్ట్ పిక్స్