esther anils

ఎస్తేర్ అనిల్..నల్లావన్ చిత్రం ద్వారా బాల నటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. తెలుగు, తమిళ రీమేక్‌లు, దృశ్యం మరియు పాపనాసం (2015) లలో ఆమె నటన అద్భుతం. 2016 లో ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను గెలుచుకుంది.

Source:instagram./_estheranil/