eesha rebba pics

ఈషా రెబ్బ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో నటిగా నిరూపించుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఇస్తూనే గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈషా రెబ్బ ఫోటో షూట్ లో గ్లామర్ లుక్ తో అదరగొట్టింది.