Faria Abdullah

Faria Abdullah : న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం జాతి ర‌త్నాలు. ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది ఫరియా అబ్దుల్లా. యూట్యూబర్‌గా ఫ‌రియాకు మంచి గుర్తింపు ఉంది. ఇక జాతి ర‌త్నాలు మూవీలోని చిట్టీ పాట ద్వారా ఫరియా మరింత ఫేమ్‌ని సంపాదించుకుంది. అందులో క్యూట్ లుక్ప్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది ఈ హైద‌రాబాదీ న‌టి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *