hamsa nandini stunning photos

హంసా నందిని.. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అనుమానస్పదం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు మరోసారి పరిచయమైందని చెప్పోచ్చు.ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్.. లేదా అతిథి పాత్రలు చేసింది.