Madhurima Banerjee latest photos

సినీ ఇండస్ట్రీలో లక్ కలసిరాని వారిలో చాలామంది పేర్లను మార్చుకుని తమ అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకుంటారు. ఈ కోవకే చెందుతుంది బెంగాలీ బ్యూటీ నైరా బెనర్జీ. తెలుగు ప్రేక్షకుల మధురిమగా పరిచయమున్న అమ్మడే ఈ నైరా బెనర్జీ.‘ఆ ఒక్కడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మధురిమ ఆ తర్వాత… మౌనగారం, సరదాగా కాసేపు, ఆరెంజ్, మహంకాళి, షాడో చిత్రాల్లో నటించింది. కొత్తజంట, దోచేయ్ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘టెంపర్‌’ కీలక పాత్రలో కనిపించింది. అందం, అభినయం కలబోసిన మధురిమకు టాలీవుడ్‌లో పెద్దగా లక్‌ కలిసిరాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *