Monal Gajjar pics

సుడిగాడు సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది మొనాల్ గజ్జర్ . ఆమె ఎక్కువగా తెలుగు, గుజరాతీ సినిమాలలో నటించినది.అంతే కాకుండా ఆమె తమిళ,మలయాళ ,హిందీ చిత్రాలలో కుడా నటించింది.