nehasharma photo stills from florida-beach

Nehasharma:చిరుత సినిమాలో త‌న న‌ట‌న‌తో కుర్ర‌కారును హుషారెత్తించింది బాఘ‌ల్ పూర్ భామ నేహా శ‌ర్మ‌. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఈ భామ‌కు ఫాలోవ‌ర్లు మాత్రం చాలానే ఉన్నారు. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో త‌న‌కు సంబంధించిన అప్డేట్స్ ను ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకుంటుంది నేహాశ‌ర్మ‌.తాజాగా ఈ బ్యూటీ బ్లూ పార్టీవేర్ డ్రెస్ లో సాగ‌ర‌తీరంలోని విల్లాలో ఫొటోలు దిగింది. చెల్లెలు ఐషా శ‌ర్మతో సెల్ఫీ దిగి..ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *