priyamani latest pics

పెళ్లి తరువాత ప్రియమణి కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటోంది. ఇప్పటికే విరాటపర్వం సినిమాలో కొత్త రోల్‌లో కనిపించనున్న ప్రియమణి.. తాజాగా కొటేషన్ గ్యాంగ్‌ అనే మూవీలో సుపారీ తీసుకుని హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్‌గా నటించడానికి సిద్ధమైంది. ముంబయ్‌లోని ధారవి స్లమ్ ఏరియా నుండి వచ్చే కాంట్రాక్ట్ కిల్లర్ శకుంతలగా ఈ సినిమాలో ప్రియమణి కనిపించనుంది. (Photos : Instagram)

Also Read: యాంకర్ శ్యామల లేటెస్ట్ ఫొటోస్