ritu varma latest photos

రితూవర్మ.. పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నముద్దుగుమ్మ. ఆ చిత్రం హిట్టైనా కూడా ఎందుకో కానీ రితూవర్మకు తెలుగులో రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నిఖిల్‌తో నటించిన కేశవ కూడా యావరేజ్ కావడంతో రితూకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. పైగా తెలుగుమ్మాయి కావడం ఈ భామకు కలిసి రావడం లేదు. అయినా కూడా తాను చేయాల్సీన ప్రయత్నాలు చేస్తూ, ఇక్కడ కాకపోయిన తమిళ సినిమాలు చేస్తుంది. ఆ అమ్మడు లేటెస్ట్‌గా కొన్ని ఫోటోస్‌‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Also Read: కార్తీక దీపం వంటలక్క క్యూట్ ఫోటోస్..

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *