samantha akkineni

పెళ్లైన త‌ర్వాత కూడా త‌న‌లో ఏ మార్పు రాలేద‌ని మ‌రోసారి నిరూపించింది స‌మంత అక్కినేని. ఎప్ప‌టిక‌ప్పుడు క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతూనే ఉంది స్యామ్. తాజాగా మ‌రోసారి కూడా కాస్త హాట్ హాట్‌గానే అందాల‌ను ఆర‌బోసింది అక్కినేని కోడ‌లు.