Shivathmika

Shivathmika : తెలుగు హీరోయిన్లే అందాల ఆరబోత విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు.అలాంటి ఓ స్టార్‌ హీరో కూతురు అయి ఉండి కూడా శివాత్మిక గ్లామర్ విషయంలో సాహసాలు చేస్తుంది.అయితే ఈ బ్యూటీ మాత్రం మేకప్‌ లేకుండానే ఫోటో షూట్లతో రెచ్చిపోవడం ఇప్పుడు అందరిని షాక్‌కి గురి చేస్తుంది.

తెలుగు హీరోయిన్లే అందాల ఆరబోత విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అలాంటి ఓ స్టార్‌ హీరో కూతురు అయి ఉండి కూడా శివాత్మిక గ్లామర్ విషయంలో సాహసాలు చేస్తుంది.

తాను హీరోయిన్‌గా రాణించాలంటే గ్లామర్‌ సైడ్‌ కూడా మత్తెక్కించాలి, యూత్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకోవాలనే ఫిలాసఫీని బాగా వంటబట్టించుకున్నట్టుంది.

ఈ అమ్మడు చేసింది ఒక్క సినిమానే(దొరసాని). అప్పుడే స్కిన్‌ షో విషయంలో బౌండరీలు బ్రేక్‌ చేస్తుంది. ఇలాంటి టైమ్‌లోనే ఈ రేంజ్‌లో అందాలు ఆరబోస్తే ఇక మున్ముందు ఎలా రెచ్చిపోతుందో అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

 

హీరోయిన్‌ అంటే ముఖానికి మేకప్‌ లేకుండా బయటకు రారు, అలా కనిపించడం కూడా చాలా అరుదు. కానీ ఈ విషయంలో నాకు నో బౌండరీలు అంటోంది శివాత్మిక.

అయితే శివాత్మిక పోజుల్లో పోయెటింగ్‌ యాంగిల్స్, ఆర్టిస్టిక్‌ యాంగిల్స్ ఉండటం విశేషం. కళాత్మక కోణంలో పోజులిస్తూ ఫోటోకే గ్లామర్‌ని తీసుకొస్తుంది శివాత్మిక. ఈ అమ్మడి డిఫరెంట్‌ స్టయిల్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Click Here : తెలుగందం తేజస్వి మదివాడ హాట్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *