supritha latest photos

సురేఖ వాణి సినిమాల్లో హోమ్లీ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె భర్త మరణించిన తరువాత కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. అనంతరం తన కూతురితోనే లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వారి సంతోషాల్ని నెటీజన్స్‌తో పంచుకుంటున్నారు.తాజాగా సురేఖ కూతరు సుప్రీతతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Also Read: సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న పాయల్ పాప హాట్ వర్కౌట్స్..

 

Also Read: అందాల ముద్దుగుమ్మ ఈషా రెబ్బా లేటెస్ట్ పిక్స్

 

Also Read: పునర్నవి భూపాలం లేటెస్ట్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *