cabbage benefits in telugu

క్యాబేజీలో సల్ఫర్ తో పాటు విటమిన్ సి పుష్కలంగా లభించడం వల్ల ఇది హెల్త్ బెనిఫిట్స్ ను అందించే వెజిటబుల్స్ లిస్ట్ లో ప్రముఖ స్థానం సంపాదించింది.ఇమ్యూన్ సిస్టమ్ ను ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ ను కాంతివంతంగా మారుస్తుంది. దీన్ని కనీసం వారానికి ఒక్కసారైనా డైట్ లో భాగంగా చేసుకుంటే మంచి బెనిఫిట్స్ పొందవచ్చు.క్యాబేజీని డైట్ లో యాడ్ చేసుకుంటే పొందగలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: పోషకాల అడ్డా … చామగడ్డ…

Amazing Health Benefits Of Cabbage | Nutrition Facts

  • బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజ్ మంచి ఆప్షన్.ఒక కప్పుడు తరిగిన క్యాబేజ్ లో కేవలం 22 కేలరీలు మాత్రమే లభిస్తాయి. కాబట్టి, బరువు పెరుగుతామనే భయం లేకుండా హ్యాపీగా క్యాబేజ్ ను ఆరగించవచ్చు.
  • డయాబెటిస్ తో బాధపడుతున్నవారికి క్యాబేజ్ అనేది మంచి ఆప్షన్.క్యాబేజ్ డయాబెటిస్ తో బాధపడేవారికి ప్రయోజనం అందిస్తుంది. బ్లడ్ షుగర్ ను రెగ్యులేట్ చేస్తుంది.
  • స్టమక్ అల్సర్ ను తగ్గించేందుకు క్యాబేజీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
  • క్యాబేజ్ లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి, ఇమ్యూన్ సిస్టమ్ ను ఇంప్రూవ్ చేసేందుకు ఇది హెల్ప్ చేస్తుంది.
  • క్యాబేజ్ ను డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నేచురల్ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో సల్ఫర్ తో పాటు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది.
  • క్యాబేజ్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే కార్డియోవాస్కులర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను తగ్గించేందుకు క్యాబేజ్ హెల్ప్ చేస్తుంది.
  • బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో బ్రెస్ట్ లో నొప్పి కామన్. మిల్క్ తో నిండిపోయినప్పుడు బ్రెస్ట్స్ అనేవి విపరీతంగా నొప్పి పుడతాయి. కాబట్టి, వాపు మరియు నొప్పిని తగ్గించేందుకు క్యాబేజీ లీవ్స్ ను వాడవచ్చు.
  • క్యాబేజ్ లో యాంటీ బయోటిక్ తో పాటు యాంటీ ఇరిటెన్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి బ్లడ్ ఫ్లో ను ఇంప్రూవ్ చేసేందుకు హెల్ప్ చేస్తాయి.

Also Read: ఆకాకరతో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…