blood pressure

ప్రపంచంలో అత్యధిక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో హైబీపీ కూడా ఒకటి.క్కువగా టెన్షన్ పడడాన్నే హైపర్ టెన్షన్ లేదా హైబీపీ అంటారు. సాధారణం 140/90 కంటే ఎక్కువ ప్రెషర్ ఉండడాన్నే హైబీపీ అంటారు. 180/90 ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే.. అలాంటి పరిస్థితి రాకముందే బీపీ కంట్రోల్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళన, గుండె జబ్బులు, మద్యం అధికంగా సేవించడం.. తదితర అనేక కారణాల వల్ల చాలా మందికి హైబీపీ వస్తుంటుంది. అయితే కింద తెలిపిన సహజ సిద్ధమైన పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా హైబీపీ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

Also Read: ఆవు పాలు ఆరోగ్యానికి మంచివేనా?

5 Home Remedies To Treat High Blood Pressure - Lifeberrys English |  DailyHunt

  1. యాలకులను నిత్యం ఆహారంలో భాగం చేసుకోడం ద్వారా హైబీపీకి చెక్ పెట్టవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

యాలకుల గురించి తెలియని మైండ్ బ్లోయింగ్ నిజాలు | benefits of cardamom  elaichi - Telugu BoldSky

2. వెల్లుల్లి హైబీపీని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా తినడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

News18 Telugu - Health Benefits of Garlic: ఉదయాన్నే వెల్లుల్లి తింటే...  అద్భుతమైన ప్రయోజనాలు... ఇలా చెయ్యండి... | Eat Garlic Every Morning with  Empty Stomach and Reap these 3 Benefits nk- Telugu News ...

3.దాల్చినచెక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ తగ్గుతుంది. తేనె, దాల్చినచెక్క పొడిని నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే హైబీపీతోపాటు పీసీవోడీ, డయాబెటిస్ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు.

suryatej Brand Cinnamon/ DALCHINA CHEKKA 500g: Amazon.in: Grocery & Gourmet  Foods

4. అవిసె గింజెల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఈ గింజల వల్ల ఇతర అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవిసెగింజలను అలాగే తినవచ్చు. లేదా పొడి చేసుకుని మజ్జిగ, ఫ్రూట్ సలాడ్ వంటి వాటిలో కలుపుకుని కూడా తినవచ్చు.

అవిసె గింజల గురించి 5 అద్భుతమైన అందమైన వాస్తవాలు | Five Amazing Facts About Flax  Seeds: Health Tips in Telugu - Telugu BoldSky

 

Also Read: చర్మ క్యాన్సర్‌ను తొలగించే బ్యాండేజీ !

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *