Happy birthday nagarjuna

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున. ‘‘క్లాస్ అయినా..మాస్‌ అయినా..భక్తి అయినా..రక్తి అయినా. అతనే బాస్’ అనేంతలా ఎదిగారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరలోనూ నాగార్జున తన సత్తా చాటుతున్నారు. మీలో ఎవరు కోటిశ్వరుడు, బిగ్ బాస్ వంటి షోలు ఆయనకి మంచి పేరును తీసుకువచ్చాయి.

Image

Image

Image

Image

Image

Image

Happy birthday king 👑 nagarjuna sir 🙏🙏