niharika konidela engagement vidoe

నాగబాబు ముద్దుల తనయ నిహారిక- బిజినెస్‌మేన్‌ చైతన్యల ఎంగేజ్‌మెంట్‌తో కొణిదెల వారింట సందడి నెలకొంది. మెగా ఫ్యామిలీలో జరిగిన ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక శుక్రవారం నాగబాబు తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా నిహారిక నిశ్చితార్థ వేడుకలోని కొన్ని అన్‌సీన్‌ మూమెంట్స్‌ని పంచుకున్నారు. కాబోయే వధూవరులతో పాటు కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

Also Read: అనసూయ నడుమందాలకు ఫ్యాన్స్ ఫిదా..