Roja

Roja : రోజా ఈటీవీ జబర్దస్త్ తోపాటు జెమినీ లో రచ్చబండ లోనూ వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఈమధ్య అనారోగ్య కారణాలతో కొంతకాలం దూరమై మళ్ళీ వచ్చేసింది. జబర్దస్త్ లో రోజా వెనక్కి రావటం ఎవరికీ నచ్చలేదు. కరం ఈమె స్థానంలో వచ్చిన ఇంద్రజ స్వచ్ఛమైన నవ్వుకు జనం ఫిదా అవ్వటమే. రోజా రీఎంట్రీ ఇచ్చినప్పటినుంచి దొరికితే ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా నైటీ ని పోలిన డ్రెస్ తో టీవీ ప్రోగ్రాం లో కనిపించి షాకిచ్చింది రోజా. ఇక నెటిజన్లు రకరకాల మీమ్స్ తయారుచేసిమరీ రోజాను ట్రోల్ చేస్తున్నారు..

2

samayam telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *