tejaswi madiwada bikini photo

రోజురోజుకి తేజస్వి అందాల డోస్ అంచనాలను దాటేస్తోంది.సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో సింపుల్ గా హోమ్లీ లుక్ లో కనిపించిన తేజస్వి ఇలా అయ్యింది అంటే నమ్మడానికి కాస్త కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. రోజురోజుకి పూర్తిగా గ్లామర్ లుక్స్ తో ఈ బ్యూటీ నమ్మలేని విధంగా ఒక రేంజ్ లో ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పుడో దిగిన ఫోటోలను తేజస్వి ఇటీవల పోస్ట్ చేసింది. సన్ లైట్ ని బీచ్ ని చాలా మిస్ అవుతున్నానని ఒక మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. గతంలో ఎన్నోసార్లు బికినీ షోలో గ్లామర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తేజస్వి ఈ సారి అంతకు మించి అనేలా హీటెక్కించింది.అప్పట్లో ఐస్ క్రీమ్, బాబు బాగా బిజీ అనే సినిమాల్లో బోల్డ్ పాత్రల్లో కనిపించిన తేజస్వి నెక్స్ట్ వెబ్ కంటెంట్ లతో అంతకంటే హై రేంజ్ లో షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

నెక్స్ట్ తేజస్వి మదివాడ కమిట్మెంట్ అనే ఒక వెబ్ సిరీస్ తో సరికొత్తగా కనిపించనుందట. ఆ మధ్య విడుదల చేసిన పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో ఉండే కమిట్మెంట్, క్యాస్టింగ్ కౌచ్ నేపథ్యంలో ఆ వెబ్ సిరీస్ రూపొందుతోందట.