unknown facts about pawan Kalyan

ఈరోజు నటుడు, రాజకీయ నటుడు పవన్ కళ్యాణ్ 49వ పుట్టినరోజు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు (సెప్టెంబర్ 2) పండగ రోజు. ఆయన పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Image

పవన్ కళ్యాణ్‌ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. మార్షల్‌ ఆర్ట్స్ ప్రదర్శన సందర్భంగా ఆయన గురువు పవన్‌ అనే పేరును కళ్యాణ్‌కు ముందు జోడించటంతో అప్పటి నుంచి పవన్‌ కళ్యాణ్ అయ్యాడు.

Image

పవన్‌ ముందుగా డైరెక్టర్‌ కావాలనే అనుకున్నాడు. కానీ చిరంజీవి భార్య సురేఖ ఒత్తిడితో పవన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Image

పవన్‌ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి డిజాస్టర్‌. కానీ నాలుగు సినిమా తొలిప్రేమ సంచలనాలు నమోదు చేసింది. ఈ సినిమాకు జాతీయ అవార్డుతో పాటు 6 నంది అవార్డులు వచ్చాయి.

<p style="text-align: justify;">పవన్‌ ముందుగా డైరెక్టర్‌ కావాలనే అనుకున్నాడు. కానీ చిరంజీవి భార్య సురేఖ ఒత్తిడితో పవన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.</p>

పవన్‌ కళ్యాణ్‌ కరాటేలో బ్లాక్‌ బెల్డ్‌ సాధించాడు. ఎన్నో సంవత్సరాల పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ను అభ్యసించాడు.

<p style="text-align: justify;">పవన్‌ కళ్యాణ్‌ కరాటేలో బ్లాక్‌ బెల్డ్‌ సాధించాడు. ఎన్నో సంవత్సరాల పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ను అభ్యసించాడు.</p>

పవన్‌ కళ్యాణ్‌ హీరోనే కాదు డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, రచయితగా, సింగర్‌గా, స్టంట్‌ కోఆర్టినేటర్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రాజకీయ నాయకుడిగానూ సత్తా చాటిన పవన్‌.

<p style="text-align: justify;">ఇతర స్టార్స్‌ లా ఖాళీ సమయంలో పబ్‌, విదేశీ టూర్లు చేయటం  పవన్‌కు నచ్చదు. ఆయన ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతూ, తన ఫాం హౌస్‌లో వ్యవసాయం చేస్తూ గడిపేస్తుంటాడు.</p>

పవన్‌ కళ్యాణ్‌కు క్యూబా విప్లవ వీరుడు చెగువరా అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన సినిమాల్లో తరుచూ చే ఫోటోలు కనిపిస్తుంటాయి.

Image

పవన్‌ కళ్యాణ్‌ పూర్తి శాఖాహారి, ఆయన నాన్‌ వెజ్‌ అస్సలు తినడు.

Image

1997లోనే వివాహం చేసుకున్న పవన్‌ కళ్యాణ్, ఆమెతో మనస్పర్దలు రావటంతో చాలాకాలం దూరంగా ఉండి 2007లో విడాకులు తీసుకున్నాడు. తరువాత 2007లో రేణు దేశాయిని పెళ్లి చేసుకొని ఆమెకు 2012లో విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత రష్యాకు చెందిప అన్నా లెజనోవాను మూడో వివాహం చేసుకున్నాడు పవన్‌.

Image

సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందే ఉండే పవన్‌, ప్రకృతి విపత్తులు సంబంధించినప్పుడు కోట్ల రూపాయల విరాళాలు ప్రకటించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటాడు పవన్‌.