Amaravati land scam

ఏపీలో అమరావతి భూముల వ్యవహారంపై రాజకీయంగా వేడి మొదలైంది. వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా స్పందించారు.. నందమూరి బాలయ్యను టార్గెట్ చేశారు.చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్, బాలకృష్ణ.. మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత సహా చాలా మంది టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు రోజా. రాజధాని పేరుతో భూ కుంభకోణానికి పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన బినామీలు జైలుకు వెళ్లక తప్పదన్నారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో చంద్రబాబుతో పాటు ఆయన బినామీలు వేల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు.

Viral Pic: Nandamuri Balakrishna's impeccable craze among rival party MLAs  | Telugu Movie News - Times of India