dhonis new look

రిటైర్‌మెంట్ అనంతరం ధోని తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. 39ఏళ్ల వయసులో కూడా వికెట్ల వెనకు చురుగ్గా కదులుతున్నాడు. హెలికాప్టర్‌​ షాట్‌ కొట్టినా.. జుట్టుపెంచినా.. జుట్టు కత్తిరించినా ఎంచేసినా అభిమానుల్లో అవి చర్చనీయాంశాలే. తాజాగా ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో ధోని న్యూలుక్‌తో ఆకట్టుకున్నాడు. తన గడ్డం స్టయిల్‌ను కాస్త మార్చుకొని బరిలోకి దిగాడు.

Dhoni new look: MS Dhoni sends social media into a frenzy with his new beard look - See photos | Cricket News

దక్షిణాది బాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన సూర్య, ‘సింగం’ చిత్రాల్లో మాదిరిగా, ధోనీ తన స్టయిల్ ను మార్చుకున్నారు. ఇక, ఈ చిత్రాలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ధోని లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అరగ్రేటం చేసిన రోజుల్లో ధోని జులపాల జట్టుకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే.