unlock4 guidelines announced

అన్‌లాక్-4 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. సెప్టెంబర్ 30 వరకూ ఇవి అమల్లో ఉంటాయి. దేశవ్యాప్తంగా మరిన్ని కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు తెలిపింది.

unlock 4, unlock 4 guidelines, unlock 4 rules, unlock 4 latest news, lockdown news, lockdown unlock 4, lockdown unlock 4 guidelines, unlock 4 india, unlock 4 phase 4 news, lockdown latest news, lockdown news, lockdown unlock 4 guidelines, lockdown news, lockdown unlock 4 rules, unlock 4 rules, unlock 4.0 rules

  • దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి
  • సెప్టెంబర్‌ 30 వరకు విద్యాసంస్థలు, మాల్స్‌ బంద్‌
  • సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి
  • సెప్టెంబర్‌ 21 నుంచి పరిమిత ఆంక్షలతో సామాజిక కార్యక్రమాలకు అనుమతి100 మందికి మించకుండా క్రీడలు, వినోద, రాజకీయ సమావేశాలకు అనుమతి
  • కంటైన్‌మెంట్‌ జోన్లలో సెప్టెంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌
  • సినిమాహాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌పై నిషేధం కొనసాగింపు
  • అంతర్‌ రాష్ట్ర రవాణాకు అనుమతి
  • అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
  • రాష్ట్రాలు సొంతంగా లాక్‌డౌన్‌ విధించవద్దన్న కేంద్రం