Tag: Coronavirus Death Toll

Corona Cases Increase in Telangana : తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ .. కొత్తగా ఎన్నంటే.!

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 3,018 కొత్త కోవిడ్ -19 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.…