Tag: Fashion Bags

ఫ్రెండ్లీ హ్యాండ్‌‌బ్యాగ్స్ …. సూటయ్యే బ్యాగ్ ఏది..?

కాలేజ్, ఆఫీస్, షాపింగ్ ఇలా ఎటు వెళ్లినా సరే మనవెంట బ్యాగ్ ఉండాల్సిందే. అలాంటిది మనకు సూటయ్యే బ్యాగ్ ఏది..? ప్రజెంట్ ఏ ట్రెండ్ బ్యాగ్స్ చక్కర్లుకొడుతున్నాయో…