Tag: ranveer singh

Pooja Hegde : మొదటి సినిమా ఒక పెద్ద పరీక్ష … పూజాహెగ్డే

కథానాయికల కెరీర్‌లో తొలి సినిమా ఓ పరీక్షలాంటిదని చెప్పింది మంగళూరు సుందరి పూజాహెగ్డే. ఏ భాషలోనైనా అరంగేట్రం చేసిన సినిమా పరాజయం పాలైతే మానసికంగా కృంగిపోతామని పేర్కొంది.…