Tag: telangana coronavirus

High Court Fires on Telangana Govt : తెలంగాణ కరోనా లెక్కల పై హైకోర్టు ఆగ్రహం

కరోనా లెక్కల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వైరస్ సోకిన రోగులు, మరణాల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని అభిప్రాయపడింది.…